దేని గురించైనా క్విజ్ తయారు చేయండి

మీరు టైప్ చేసే ఏ విషయం మీదైనా Tjaz రకరకాల క్విజ్‌లు తయారు చేస్తుంది. ఒకటి రెండు పదాలు రాయండి, లేదా మీ మనసులో ఉన్న క్విజ్ ఎలా ఉండాలో సరిగ్గా వివరించండి. ప్రశ్నలన్నీ Tjaz మీ కోసం రాసేస్తుంది.

లేదా అత్యధిక రేటింగ్ ఉన్న క్విజ్‌లలో ఒకటి ఆడండి

“అగ్నిపర్వతాలు” లాంటి చిన్న విషయం చాలు, లేదా మీకు కావాల్సిన క్విజ్‌ను ఇంకా వివరంగా చెప్పండి.

శైలి
కష్టం స్థాయి
10
520

ప్రతి జవాబు తర్వాత మీరు చెప్పింది సరైనదో కాదో, ఎందుకో తెలుసుకోండి. అందరినీ చివరిదాకా ఉత్కంఠలో ఉంచాలంటే దీన్ని ఆఫ్ చేయండి.

పాస్ కావడానికి ఎన్ని జవాబులు సరిగ్గా ఉండాలో సెట్ చేయండి. మీరు పాస్ అయితే క్విజ్ బాణసంచాతో ముగుస్తుంది.

ఒక్క క్షణం చాలు.
లేదా మీరే సొంతంగా మొదటి నుంచి క్విజ్ తయారు చేయండి

ఎవరికి ఎక్కువ తెలుసు?

అది తెలుసుకోవడానికి క్విజ్ కంటే సరదా మార్గం లేదు. క్షణాల్లో ఒకటి తయారు చేసి, లింక్ పంపండి, ఇక గొప్పలు చెప్పుకునే పోటీ మొదలు!

స్నేహితులు

క్రికెట్, సినిమాలు లేదా ఒకరి గురించి ఒకరికి నిజంగా ఎవరికి ఎక్కువ తెలుసో ఒక్కసారిగా తేల్చేయండి.

కుటుంబం

ఆదివారం భోజనాన్ని ఒక పోటీగా మార్చేయండి. బామ్మ మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు.

సహోద్యోగులు

శుక్రవారం మీటింగ్‌ను మీ రంగం గురించిన క్విజ్‌తో, లేదా పని తప్ప ఇంకేదైనా విషయం మీద క్విజ్‌తో ఉత్సాహంగా మార్చండి.

విద్యార్థులు

క్లాసును ఉత్సాహంగా మొదలుపెట్టండి, గత పాఠంలో ఏం గుర్తుందో చూడండి, నేర్చుకోవడాన్ని ఒక ఆటలా మార్చండి.

Please turn on JavaScript